YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

దిల్ రాజు నిర్మాణంలో బన్నీ..??

 దిల్ రాజు నిర్మాణంలో బన్నీ..??

దిల్ రాజు బన్నీ హీరోగా ఒక సినిమా చేయడానికి సన్నాహాలు మొదలుపెట్టినట్టుగా తెలుస్తోంది. ఈ సినిమాకి 'సభకు నమస్కారం' అనే టైటిల్ ను కూడా సెట్ చేసుకున్నారు. దిల్ రాజు వినిపించిన కథ బన్నీకి నచ్చిందట. ఈ ప్రాజెక్టుని ఏ దర్శకుడికి అప్పగించాలనే విషయంపైనే చర్చలు జరుగుతున్నాయని అంటున్నారు. త్వరలోనే ఈ విషయంపై స్పష్టత రానుందని చెబుతున్నారు.   గతం లో వీరిద్దరి కంబినేషన్లో "డీజే" వంటి బ్లాక్ బాస్టర్లు వచ్చాయి.

Related Posts