YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

'శ్రీనివాస కళ్యాణం' చిత్రం సెన్సార్ పూర్తయింది..!!

'శ్రీనివాస కళ్యాణం' చిత్రం సెన్సార్ పూర్తయింది..!!

నితిన్ హీరోగా "శతమానంభవతి" ఫేమ్ సతీశ్ వేగేశ్న దర్శకత్వంలో రూపొందిన 'శ్రీనివాస కళ్యాణం' చిత్రం సెన్సార్ పూర్తయింది. దీనికి సెన్సార్ క్లీన్ యూ సర్టిఫికేట్ ను ప్రదానం చేసింది. రాశీఖన్నా హీరోయిన్ గా నటించిన ఈ చిత్రాన్ని ఈ నెల 9న రిలీజ్ చేస్తున్నారు. ఇటీవల్ల వచ్చిన టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మిస్తున్నాడు.

Related Posts