YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

బాలకృష్ణ కోసం స్క్రిప్ట్ సిద్ధం చేస్తున్న బోయపాటి..!!

బాలకృష్ణ కోసం స్క్రిప్ట్ సిద్ధం చేస్తున్న బోయపాటి..!!

 బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్లో రూపొందే చిత్రం కోసం ప్రస్తుతం స్క్రిప్ట్ సిద్ధమవుతోంది. వ్యంగ్యాస్త్రాలతో కూడిన రాజకీయ కథా నేపథ్యంలో ఈ చిత్రం రూపొందుతుందని, వచ్చే ఏడాది ఇది సెట్స్ కి వెళుతుందని సమాచారం. ప్రముఖ రచయిత రత్నం దీనికి రచన చేస్తున్నారు. గతం వీరి కంబినేషన్ లో వచ్చిన  "సింహ", "లెజెండ్" చిత్రాలు మంచి విజయాలు సాధించాయి.

Related Posts