YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

బోయపాటి చిత్రంలో నెగిటివ్ రోల్ చేయనున్న ఆర్యన్ రాజేష్..??

 బోయపాటి చిత్రంలో నెగిటివ్ రోల్ చేయనున్న ఆర్యన్ రాజేష్..??

 చరణ్ - బోయపాటి కాంబినేషన్ లో ఒక చిత్రం తెరెకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో వివేక్ ఓబ్రాయ్ విలన్ పాత్రలో కనిపిస్తున్నారు. తాజాగా ఈ సినిమాలో ఒక పాత్ర కోసం ఆర్యన్ రాజేశ్ ను ఎంపిక చేసినట్టుగా వార్తలు వచ్చాయి. దాంతో ఆ పాత్ర ఎలా వుండనుందోననే ఆసక్తి అందరిలోను మొదలైంది. ఈ పాత్రను బోయపాటి చాలా డిఫరెంట్ గా డిజైన్ చేశాడనీ, ఆర్యన్ రాజేశ్ ను కొత్తగా చూపించనున్నాడని అంటున్నారు. కొంతకాలంగా సినిమాలకి దూరంగా ఉంటూ వస్తోన్న ఆర్యన్ రాజేశ్ , ఈ సినిమాతో బిజీ అవుతాడేమో చూడాలి.     

Related Posts