YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

వివాదంలో కమలహాసన్ చిత్రం..!!

వివాదంలో కమలహాసన్ చిత్రం..!!

 కమలహాసన్ రూపొందించిన 'విశ్వరూపం 2' చిత్రం వివాదంలో పడింది. ఈ నెల 10న విడుదల కావలసిన ఈ చిత్రాన్ని నిలుపుదల చేయాలంటూ చిత్ర నిర్మాణ సంస్థ పిరమిడ్ సైమిరా మద్రాస్ హైకోర్టులో పిటిషన్ వేసింది. గతంలో మధ్యలో ఆగిపోయిన 'మర్మయోగి' చిత్రం కోసం కమల్ తమ నుంచి తీసుకున్న మొత్తాన్ని తిరిగి చెల్లించే వరకు 'విశ్వరూపం 2' చిత్రాన్ని విడుదల కాకుండా ఆపాలంటూ సదరు సంస్థ తమ పిటిషన్ లో కోరింది.

Related Posts