YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

ప్రముఖ నిర్మాత బ్యానర్లో 'ఆర్ఎక్స్ 100' హీరో..!!

 ప్రముఖ నిర్మాత  బ్యానర్లో  'ఆర్ఎక్స్ 100' హీరో..!!

  'ఆర్ఎక్స్ 100' చిత్రం యువతను ఆకట్టుకుని మంచి విజయం సాధించింది. ఈ చిత్రం లో హీరోగా చేసిన  కార్తికేయ నటనకు ప్రశంసలు పొందాడు. తాజాగా కార్తికేయ తన తదుపరి చిత్రాన్ని ప్రముఖ నిర్మాత కలైపులి ఎస్ థాను బ్యానర్లో చేయనున్నాడు. తెలుగు, తమిళ భాషల్లో రూపొందే ఈ చిత్రానికి టీఎన్ కృష్ణ దర్శకత్వం వహిస్తాడు.  "కబాలి" వంటి భారీ చిత్రాలను కలైపులి ఎస్ థాను నిర్మించాడు.
 

Related Posts