YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

పుట్టిన రోజు సందర్భంగా మహేష్ 25 ఫస్ట్ లుక్‌ విడుదల..!!

 పుట్టిన రోజు సందర్భంగా మహేష్ 25 ఫస్ట్ లుక్‌ విడుదల..!!

 ‘భరత్ అనే నేను’ చిత్రంతో భారీ విజయని అందుకున్నాడు మహేష్ బాబు. మహేష్ తన 25వ చిత్రాన్ని వంశీ పైడిపల్లి దర్శకత్వంలో చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్ర ఫస్ట్ లుక్‌ని మహేష్ పుట్టిన రోజు సందర్భంగా ఆగష్టు 9న విడుదల చేయబోతున్నట్లుగా చిత్ర యూనిట్ అఫీషియల్‌గా ప్రకటించింది. పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.  నిర్మాతలు దిల్ రాజు, అశ్విని‌దత్, పివిపి లు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Related Posts