YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

'ఎన్టీఆర్' బయోపిక్ లో ఏఎన్నార్ పాత్ర పోషిస్తున్న సుమంత్..!!

'ఎన్టీఆర్' బయోపిక్ లో ఏఎన్నార్ పాత్ర పోషిస్తున్న సుమంత్..!!

'ఎన్టీఆర్' బయోపిక్ లో తాను లెజండరీ యాక్టర్ ఏఎన్నార్ పాత్రను పోషిస్తున్నట్టు సుమంత్ కన్ఫర్మ్ చేశాడు. ఈ చిత్రంలో సుమంత్ నటించడం లేదంటూ గత కొన్ని రోజులుగా వార్తలొస్తున్న నేపథ్యంలో సుమంత్ ఈ విషయాన్ని ధ్రువీకరించాడు. 'ప్రతిష్ఠాత్మక ఎన్టీఆర్ చిత్రంలో మా తాతగారు ఏఎన్నార్ పాత్రను పోషించే అవకాశం రావడాన్ని గౌరవంగా భావిస్తున్నాను, చాలా ఎగ్జయిట్ అవుతున్నాను' అంటూ ట్వీట్ చేశాడు.

Related Posts