YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

'శ్రీనివాస కళ్యాణం' కి వాయిస్ ఓవర్ ఇచ్చినా వెంకీ..!!

'శ్రీనివాస కళ్యాణం' కి వాయిస్ ఓవర్ ఇచ్చినా వెంకీ..!!

దిల్ రాజు నిర్మాతగా సతీశ్ వేగేశ్న దర్శకత్వంలో 'శ్రీనివాస కళ్యాణం' రూపొందింది. నితిన్ .. రాశి ఖన్నా జంటగా నిర్మితమైన ఈ సినిమా ఈ నెల 9వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో కొన్ని పాత్రలను పరిచయం చేసే సందర్భాల్లోనూ .. కీలకమైన సన్నివేశాలను లింక్ చేసే సందర్భాల్లోను వాయిస్ ఓవర్ వుంటుందట. ఆ వాయిస్ ఓవర్ వెంకటేశ్ తో చెప్పిస్తే మరింత బాగా కనెక్ట్ అవుతుందని భావించి ఆయనను సంప్రదించారు. అందుకు అంగీకరించిన వెంకటేశ్ ఈ సినిమాకి వాయిస్ ఓవర్ ఇచ్చారు.

Related Posts