YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

దేవాలయంలో షూటింగ్ చేస్తున్న ఎన్టీఆర్ ..!!

దేవాలయంలో షూటింగ్ చేస్తున్న ఎన్టీఆర్ ..!!

త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఎన్టీఆర్, పూజా హెగ్డే జంటగా నటిస్తున్న 'అరవింద సమేత' చిత్రం షూటింగ్ హైదరాబాదు పరిసరాల్లో కొనసాగుతోంది. ప్రస్తుతం ఓ దేవాలయంలో హీరో హీరోయిన్లపై సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. వచ్చే నెలలో పాటల చిత్రీకరణ కోసం విదేశాలకు వెళతారు. 

Related Posts