YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

భీమవరం చేరుకున్న జనసేనాని..!!

 భీమవరం చేరుకున్న జనసేనాని..!!

 జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కాసేపు కిందట భీమవరం చేరుకున్నారు. జిల్లాలోని కాళ్ళ మండలం పెద్దఅమిరం నిర్మలాదేవి ఫంక్షను హల్‌లో పవన్ బస చేశారు. మరికాసేపట్లో బీసీ సంఘం నాయకులతో పాటు ఆటో యూనియన్ ఇతర సంఘాల నేతలతో జనసేనాని పవన్ సమావేశం కానున్నారు.

Related Posts