YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

ఆటలు

ఇదంతా ఆటగాళ్లు సమిష్టి శ్రమ..టీం కోచ్ రాహుల్ ద్రవిడ్‌

ఇదంతా ఆటగాళ్లు సమిష్టి శ్రమ..టీం కోచ్ రాహుల్ ద్రవిడ్‌

ఐసీసీ U-19 వరల్డ్‌కప్‌లో భారత యువ క్రికెటర్లు ఘన విజయం సాధించారు. ఈ సందర్భంగా అందరూ టీం కోచ్ రాహుల్ ద్రవిడ్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ విజయం ద్రవిడ్ వలనే సాధ్యమైందంటూ పలువురు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆ మాటలపై స్పందించారు ద్రావిడ్. ఈ విజయంలో తానే ముఖ్య పాత్ర వహించినట్లు అందరూ చెప్తుంటే కాస్త ఇబ్బందిగా ఉందని.. కానీ ఇదంతా తన ఆటగాళ్లు, సపోర్ట్ స్టాఫ్ సమిష్టి శ్రమ అని ఆయన అన్నారు. కాగా ఈ సిరీస్‌లో ఒక్క ఆటను కూడా ఓడిపోకుండా టీమిండియా కప్‌ను సంపాదించిన విషయం తెలిసిందే.

Related Posts