YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

కోటప్ప కొండ లో స్పీకర్ కోడెల పర్యటన

కోటప్ప కొండ లో స్పీకర్ కోడెల పర్యటన
ఏపీ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు జోరువానలో సైతం కోటప్పకొండ అభివృద్ధి పనులు పరిశీలించారు. వర్షాలు పడుతున్న నేపధ్యంలో కోటప్పకొండపై గ్రీనరీ మరింత పెంచాలని అటవీశాఖ అధికారులను ఆదేశించారు.  జంతువులు, బడ్స్ సంరక్షణలో జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. కోండ పరిసర ప్రాంతాలు ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచాలని అధికారులను ఆదేశించారు. 

Related Posts