YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

సాహిత్యం

వైఫ్ కి లైఫ్ కి ఎంత తేడానో..

వైఫ్ కి లైఫ్ కి ఎంత తేడానో..

అమెరికాలో "HOW TO CHANGE YOUR WIFE IN 30 DAYS" అనే పేరుగల పుస్తకం దాని పేరులో తప్పును రచయిత గమనించేలోపు వారం రోజుల్లో రెండు మిలియన్ల పుస్తకాలు అమ్ముడుపోయాయట..

ఆ పుస్తకం అసలు పేరు  "HOW TO CHANGE YOUR LIFE IN 30 DAYS". 

పేరు సవరణ తరువాత నెల రోజుల్లో కేవలం 3 పుస్తకాలు మాత్రమే అమ్ముడుపోయాయట

Related Posts