YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

మరోసారి హరి దర్శకత్వంలో సూర్య..!!

 మరోసారి హరి దర్శకత్వంలో సూర్య..!!

  ప్రస్తుతం సూర్య సెల్వ రాఘవన్ .. కేవీ ఆనంద్ సినిమాలతో  బిజీగా వున్నాడు. ఆ తరువాత ఆయన సుధా కొంగర దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్నాడు. ఈ ప్రాజెక్టు పూర్తయిన తరువాత మళ్లీ దర్శకుడు హరితో కలిసి ఒక సినిమా చేయనున్నట్టు సమాచారం. ఇది ఆర్మీ నేపథ్యంలో రూపొందుతుందట. గతం లో వీరిద్దరి కంబినేషన్లో వచ్చిన 'యముడు', 'సింగం' మంచి విజయాలు సాధించాయి.

Related Posts