YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

'మహానటి'కి మరో గౌరవం..!!

'మహానటి'కి మరో గౌరవం..!!

 అలనాటి తార సావిత్రి గారి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన్న చిత్రం 'మహానటి'.. అందాల నటి కీర్తి సురేష్ అద్భుతంగా నటించగా, నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కి, సూపర్ హిట్ విజయాన్ని అందుకున్న   'మహానటి' మరో అరుదైన గౌరవాన్ని దక్కించుకుంది.  49వ ఐఎఫ్ఎఫ్ఐ (ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా)లో మెయిన్ స్ట్రీమ్ లో దక్షిణాది నుంచి ప్రదర్శనకు ఎంపికైన ఒకే ఒక్క చిత్రంగా నిలిచింది. ఈ నెలలో గోవాలో ఉత్సవాలు జరుగనుండగా, వైజ‌యంతీ మూవీస్‌, స్వ‌ప్న సినిమాస్ సంయుక్తంగా తెర‌కెక్కించిన 'మహానటి'తో పాటు పలు భారతీయ భాషల నుంచి 22 చిత్రాలు నాన్ ఫీచర్ ఫిల్మ్ కేటగిరీలో ప్రదర్శించబడుతున్నాయి.

Related Posts