YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

500 కోట్ల క్లబ్ లో చేరిన '2.ఓ'..!!

500 కోట్ల క్లబ్ లో చేరిన '2.ఓ'..!!

గ్రాఫిక్స్ తో '2.ఓ' ప్రేక్షకులను మంత్ర ముగ్ధులను చేస్తోంది. విడుదలైన ప్రతి చోటున ఈ సినిమా విజయ విహారం చేస్తోంది. కొత్త రికార్డులను నమోదు చేస్తూ దూసుకుపోతోంది. తొలివారంలో ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 500 కోట్లను రాబట్టింది. ఇక నైజామ్ లోను ఈ సినిమా కొత్త రికార్డును సొంతం చేసుకుంది. తొలి వారంలో ఈ సినిమా ఇక్కడ 17 కోట్ల షేర్ ను రాబట్టింది. ఒక అనువాద చిత్రానికి ఇక్కడ ఈ స్థాయి వసూళ్లు దక్కడం ఇదే మొదటిసారి అని అంటున్నారు. ఈ విధంగా '2.ఓ' ఇక్కడ సరికొత్త రికార్డును నమోదు చేసిందని చెబుతున్నారు.

Related Posts