
"మన కూరగాయలు " స్టాల్ ని పట్టిగడ్డ మోడల్ మార్కెట్ , బేగంపేట్ డివిజన్ లో ప్రారంభించిన మంత్రి హరీష్ రావు గారు మరియు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు .
మన కూరగాయలు స్టాల్ల్స్ కి కూరగాయల్ని రైతుల ద్వారా నేరుగా కొని మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో నడుపబడుతుంది.