
హైదరాబాద్
జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రి పొన్నం ప్రభాకర్, సలహాదారు కే. కేశవరావు, మాజీ ఎంపీలు వీహెచ్, అంజన్ కుమార్ యాదవ్, మధు యాష్కీ, ఎంపీలు, కాంగ్రెస్ బీసీ ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మన్లు తదితరులు అభినందించారు. కులగణనకు కేంద్ర కేబినెట్ ఆమోదించిన నేపథ్యంలో ముఖ్యమంత్రి కృషిని అభినందించారు.