ఆర్టీసీ తొలి మహిళా డ్రైవర్ ను అభినందించిన మంత్రి పొన్నం
హైదరాబాద్
ఆర్టీసీ తొలి మహిళా డ్రైవర్ సరిత ను సెక్రటేరియట్ లో మంత్రి పొన్నం ప్రభాకర్ అభినందించారు. ఆర్టీసీ లో తొలి మహిళా డ్రైవర్ గా అవకాశం కల్పించిన మంత్రి పొన్నం ప్రభాకర్ గారికి డ్రైవర్ సరిత దన్యవాదాలు తెలిపింది.