YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

జ్ఞానమార్గం

 బాసర హుండీ రూ.62.87 లక్షలు 

Highlights

  •  68 రోజుల హుండీ ఆదాయం
  •  బంగారం 157 గ్రాములు
  •  వెండి 3 కిలోలు 600 గ్రాములు
  • 30 విదేశీ కరెన్సీ
 బాసర హుండీ రూ.62.87 లక్షలు 

బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి హుండీ లెక్కింపు పూర్తయింది. మొత్తం 68 రోజుల హుండీ ఆదాయం  62,87,422 రూపాయల నగదు వచ్చింది. హుండీల్లో భక్తులు వేసిన కానుకల రూపంలో  బంగారం 157 గ్రాములు, వెండి 3 కిలోలు 600 గ్రాములు, 30 విదేశీ కరెన్సీ వచ్చాయి.

Related Posts