YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

సాహిత్యం

నమిత దేవం భజే నారసింహం...

Highlights

  • శుభోదయం.
  • రాగం: హంసధ్వని
  • స్వరకర్త & పాడినవారు: 
  • గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్
నమిత దేవం భజే నారసింహం...

నమిత దేవం భజే నారసింహం
సుముఖ కరుణేక్షణం సులభ నరసింహం॥

విజయనరసింహం వీరనరసింహం
భుజబల పరాక్రమ స్ఫుట నృసింహం
రజనీచర విదళన విరాజిత నృసింహం
సుజనరక్షక మహాశూర నరసింహం

దారుణ నృసింహం ప్రతాప నరసింహం
చారుకళ్యాణ నిశ్చల నృసింహం
ధీర చిత్తావాస దివ్య నరసింహం
సారయోగానంద చతుర నరసింహం

విమల నరసింహం విక్రమ నృసింహం
కమనీయ గుణగణాకర నృసింహం
అమిత సు శ్రీవేంకటాద్రి నరసింహం
రమణీయ భూషాభిరామ నరసింహం

నమిత దేవం భజే నారసింహం...

       తాళ్ళపాక అన్నమాచార్యులు
 

Related Posts