YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

కాలుష్యం పై అవగాహన ర్యాలీ

 కాలుష్యం పై అవగాహన ర్యాలీ

యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:

కోరుట్ల పట్టణ శివారులోని పశువైద్య కళాశాల ఎస్ సిసి నేషనల్ క్యాడెట్ కార్ప్స్ 50 మంది విద్యార్థిని ,విద్యార్థులు పట్టణంలోని వడ్డెర కాలనీ మరియు బంజార కాలనీలలో కాలుష్యం వలన కలిగే నష్టాలపై ప్లేకార్డుల ప్రదర్శిస్తూ ప్రజలకు అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల అసోసియేట్ డీన్ ప్రో.రఘనందన్ మాట్లాడుతూ కాలుష్యం ఏర్పాటుకు కారణాలు ,దుష్ర్పభావాలు మనుషులలో ,జంతువులలో మరియు మొక్కలపై ఏలా ఉంటాయో కాలనీ వాసులకు వివరించారు. ఈ కార్యక్రమంలో ఎస్ సిసి ఆఫీసర్ డాక్టర్. విజయ్ కుమార్, విద్యార్ధిని ,విద్యార్థులు పాల్గొన్నారు.

Related Posts