YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

టీడీపీకి భారీ షాక్

టీడీపీకి భారీ షాక్

తుని
మాజీమంత్రి యనమల రామకృష్ణుడు సోదరుడు యనమల కృష్ణుడు టిడిపికి రాజీనామా చేసారు. తుని సీటు విషయంపై అన్నదమ్ముల మధ్య కొంతకాలంగా పార్టీకి దూరంగా ఉంటున్నారు.  యనమల కృష్ణుడు  వైయస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీలో చేరుతున్నట్లు తెలిపారు.

Related Posts