YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

మావోయిస్టుల ఐఈడీని నిర్వీర్యం చేసిన పోలీసులు

మావోయిస్టుల ఐఈడీని నిర్వీర్యం చేసిన పోలీసులు

బీజూపూర్
గడ్చిరోలి పోలీసులు మావోయిస్టులు డంప్ చేసిన ఐఈడీని ధ్వంసం చేసారు. ఐఈడీ D దాడులకు ప్లాన్లో ఉన్న మావోయిస్టులు కొన్ని పేలుడు పదార్థాలు మరియు క్లేమోర్ మైన్లను టిపగడ్ ప్రాంతంలో గుర్తించారు. పోలీసులను టార్గెట్ గా వీటిని ఉపయోగించడానికి తయారు చేసారు. విశ్వసనీయ సమాచార మేరకు  ప్రాంతంలో సెర్చ్ ఆపరేషన్ చేసారు. భారీ స్థాయిలో భద్రతా బలగాలను కూంబింగ్ జరిపారు. పోలీసుల కూంబింగ్ సమయంలో మావోయిస్టులు ఈ క్లైమోర్లు / పేలుడు పదార్థాలను ఉపయోగించడం సాధ్యపడలేదు.  టిపగడ్ ప్రాంతంలో  పిన్ పాయింట్ లొకేషన్ను కనిపెట్టారు. పేలుడు పదార్థాలు మరియు క్లైమోర్లను పర్వతంపై మావోయిస్టులు దాచిపెట్టారు. అదే స్థలంలో ప్లాస్టిక్ బ్యాగ్లో గన్పౌడర్, మందులు మరియు దుప్పట్లను కూడా బృందాలు గుర్తించారు.

Related Posts