YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

నేరాలు

కింగ్‌ఫిషర్ బీరులో ఫంగస్..పోలీసులకు ఫిర్యాదు

కింగ్‌ఫిషర్ బీరులో ఫంగస్..పోలీసులకు ఫిర్యాదు

 కింగ్ ఫిషర్ బీరులో ఫంగస్ వచ్చిన సంఘటన బేగంపేట పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. నలుగురు మిత్రులు కలిసి సికింద్రాబాద్ బేగంపేటలోని హాట్ కఫ్( బాటిల్స్ అండ్ చిమ్నీస్) పబ్‌కి వెళ్లారు. కారు చీకటిలో ఒక్కొక్కరు ఒక్కో బీరు తాగారు. రెండో రౌండ్‌లో వేయిటర్ మరిన్ని బీర్లు ఇచ్చాడు. అందులో ఒక బీరులో తెల్లటి మచ్చలు, ఫంగస్ గమనించిన ప్రశ్నించగా తమకు ఎలాంటి సంబంధం లేదని, కావాలంటే మరో బీరు ఇస్తాం తీసుకోండి. లేదంటే మీ ఇష్టం ఉన్న చోట చెప్పుకొండి అంటూ దురుసుగా సమాధానం ఇచ్చారు. బాధితులు బేగంపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Related Posts