YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆటలు తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ దేశీయం

అనంతలో ఆస్ట్రేలియన్ క్రికెటర్ గిల్ క్రిస్ట్

అనంతలో ఆస్ట్రేలియన్ క్రికెటర్ గిల్ క్రిస్ట్

అనంతలో ఆస్ట్రేలియన్ క్రికెటర్ గిల్ క్రిస్ట్
అనంతపురం సెప్టెంబర్ 12, 
అనంతపురం ఆర్డీటీ క్రికెట్ స్టేడియంను ఆస్ట్రేలియన్ క్రికెటర్ ఆడమ్ గిల్ క్రిస్ట్ గురువారం  సందర్శించారు.  కర్నూలు జిల్లా పత్తికొండ మండలం పగిడిరాయి గ్రామానికి సొంత పనిపై వెళ్తూ మార్గమధ్యంలో ఆర్డీటీ స్టేడియానికి అయన చేరుకున్నారు. తరువాత అయన మట్లాడుతూ   ఇండియాలో క్రికెట్ ను బాగా ఆరాధిస్తున్నారు.  ఇక్కడ క్రికెట్ కి బాగా ప్రోత్సాహం ఉంది. ఆర్ డి టి స్టేడియం చాలా అద్భుతంగా ఉంది.  ప్రస్తుతం ప్రపంచ క్రికెట్ లో ఇండియన్ టీమ్ ప్రదర్శన చాలా బలంగా ఉంది.
మిగిలిన జట్లకు ఇండియన్ టీం ప్రమాదకరంగా మారిందని అన్నారు.  ఆస్ట్రేలియన్ క్రికెట్ టీం ఆటతీరుపై  కుడా అయన స్పందించారు.  సహజంగా ఒక్కోసారి కొన్ని మార్పులు జరుగుతుంటాయి.. ఫీల్డింగ్ లో కాస్త తడబాటు ఉందని అయన అన్నారు.
 

Related Posts