YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

కాళేశ్వరం ప్రాజెక్టు ప్రగతి పై సమీక్షలో పాల్గొన్న మంత్రి హరీష్ రావు ,మంత్రి KTR!!

Highlights

  • కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన 9,10,11,12 ప్యాకేజీ ల టన్నెల్స్,పంప్ హౌజ్ లు, సర్జ్ పూల్, మెయిన్ కేనాల్స్, డిస్ట్రిబ్యూటరీలు ఇతర పనులను ప్రగతి పై సమీక్ష
కాళేశ్వరం ప్రాజెక్టు ప్రగతి పై సమీక్షలో పాల్గొన్న మంత్రి హరీష్ రావు ,మంత్రి KTR!!

అసెంబ్లీ కమిటీ హాలులో కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన 9,10,11,12 ప్యాకేజీ ల టన్నెల్స్,పంప్ హౌజ్ లు, సర్జ్ పూల్, మెయిన్ కేనాల్స్, డిస్ట్రిబ్యూటరీలు ఇతర పనులను ప్రగతి పై సమీక్ష.

సమీక్షలో ఇరిగేషన్ శాఖ మంత్రి హరీష్ రావు ,మంత్రి KTR గారు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఇంజినీర్లు, రాజన్న సిరిసిల్ల కలెక్టర్ మీటింగ్ లో పాల్గొన్నారు.. 

Related Posts