YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

ఆటలు ఆరోగ్యం విదేశీయం

నిలువెత్తు నిర్లక్ష్యంతో మూల్యం చెల్లిస్తున్న ఇటలీ, స్పెయిన్, యూరోప్

నిలువెత్తు నిర్లక్ష్యంతో మూల్యం చెల్లిస్తున్న  ఇటలీ, స్పెయిన్, యూరోప్

నిలువెత్తు నిర్లక్ష్యంతో కొనితెచ్చుకున్న ...కరోనా.. 

ఇది ఇటలీ, స్పెయిన్ నిర్లక్ష్యపు దీనపరిస్తితి. Positive కేసులు వస్తున్న లైట్ తీసుకున్నారు అవి సాధారణ ఫ్లు అనుకుని మమ అనిపించారు. మరోపక్క  ఫుట్బాల్ లీగ్ మ్యాచ్ ల లో బిజీ గా వేలసంఖ్యలో సందడి. మరోపక్క వేడుకలతో ....ఈ జన సముహల్లో కరోనా కోరలు చాచింది సైలెంట్ గా వేగంగా జడలువిప్పింది. అడుపుచేయలేని స్థితి లో కొట్టుమిట్టాడుతోంది. దీనినుండి మన దేశం మన ప్రజలు గుణపాఠం నేర్చుకోవాలి

 

Related Posts