YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు తెలంగాణ

వ్యక్తి దారుణ హత్య..

వ్యక్తి దారుణ హత్య..

వ్యక్తి దారుణ హత్య..
జనగామ మే 22
జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం కొడవటూర్ కమాన్ సమీపంలో కొన్నే గ్రామానికి చెందిన పేర్ని శ్రీధర్ పై దాడి చేసి, కత్తితో పొడిచి హత్యాయత్నం చేసారు.  ఘటన జరగిన సమయంలో రోడ్డుపై వాహనాలు  వస్తుండటంతో  బయపడిన దుందగుడు పరారైయ్యాడు.  సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి వెళ్లి బాధితున్ని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో  చికిత్స పొందుతూ  శ్రీధర్ మృతి చెందాడు. అయితే, నిందితుడు పోలీసులకు లొంగిపోయినట్లు సమాచారం. ప్రేమ వ్యవహారమే  హత్యకు కారణమని గ్రామస్థులు, పోలీసులు అంటున్నారు.

Related Posts