YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్

జూనియర్ ఎన్టీఆర్ కొమరం భీం పోస్టర్

జూనియర్ ఎన్టీఆర్ కొమరం భీం పోస్టర్

ట్రిపుల్ ఆర్ మూవీలో  జూనియర్ ఎన్టీఆర్ కొమరం భీం పోస్టర్ రిలీజ్ అయింది. జూనియర్ ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా పోస్టర్  ను  ట్రిపుల్ ఆర్ టీమ్ రిలీజ్ చేసింది.  ట్రిపుల్ ఆర్ సినిమా షూటింగ్ కార్యక్రమాలు చివరి దశలో వుంది.  కరోనా తో షూటింగ్ కి బ్రేక్ పడింది. 400 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీని ఎస్ ఎస్ రాజమౌళి డైరెక్షన్ లో డి వి వి దానయ్య నిర్మిస్తున్నారు. కొమరం భీం పాత్రలో జూనియర్ ఎన్టీఆర్,  అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్ , ముఖ్య పాత్రలో అజయ్ దేవగన్,   అలియాభట్, ఒలివియా మోరిస్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. అక్టోబరు 13న రిలీజ్ అని మేకర్స్ ప్రకటించినా, కరోనా పరిస్థితుల నేపథ్యంలో రిలీజ్ డేట్ మారే అవకాశం ఉంది

Related Posts