YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా జ్ఞానమార్గం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్

శ్రీవారిని దర్శించుకున్న పెళ్లి సందడి బృందం

శ్రీవారిని దర్శించుకున్న పెళ్లి సందడి బృందం

శ్రీవారిని దర్శించుకున్న పెళ్లి సందడి బృందం
తిరుమల
తిరుమల శ్రీవారిని పెళ్ళి సందడి చిత్ర యూనిట్ సభ్యులు దర్శించుకున్నారు.. ఇవాళ ఉదయం వి.ఐ.పి విరామ సమయంలో సినీ నటులు రోషన్,శ్రీలేఖ,డైరెక్టర్ గౌరీ రొనోంకి లు స్వామి వారి సేవలో పాల్గోని మొక్కులు చెల్లించుకున్నారు..అనంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా..ఆలయ అధికారులు పట్టు వస్త్రాలతో సత్కరించి స్వామి వారి తీర్ధ ప్రసాదాలు అందజేశారు.. అనంతరం సినీనటుడు రోషన్ మాట్లాడుతూ.. పెళ్లి సందడి సినిమా రేపు విడుదల కానున్న నేపథ్యంలో శ్రీవారిని దర్శించుకున్నాంమని, శ్రీవారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు.. అనంతరం సినీ హీరో శ్రీలేఖ మీడియాతో మాట్లాడుతూ.. సినిమా విడుదల సందర్భంగా చిత్ర యూనిట్ మొత్తం తిరుమల వచ్చాంమన్నారు.. అనంతరం సినీ డైరెక్టర్ మీడియాతో మాట్లాడుతూ.. మంచి ఫ్యామిలీ ఎంటటైనర్ సినిమా తీసాంమని,కుటుంబ సభ్యులందరు చూడదగిన సినిమా అని, రేపు చిత్రం విడుదల సందర్భంగా స్వామి వారి ఆశీస్సుల కోసం తిరుమలకు విచ్చేసినట్లు డైరెక్టర్ గౌరీ రొనోంకి అన్నారు..

Related Posts