YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆరోగ్యం ఆంధ్ర ప్రదేశ్

ఆనందయ్య మందు పంపిణీ ని అడ్డుకున్న గ్రామస్తులు

ఆనందయ్య మందు పంపిణీ ని అడ్డుకున్న గ్రామస్తులు

నెల్లూరు
కృష్ణపట్నంలో ఆనందయ్య మందు పంపిణీ ని గ్రామస్తులు అడ్డుకున్నారు.  అనుమతి లేకుండా.. ఎలాంటి లైసెన్సు లేకుండా ఎలా మందు పంపిణీ చేస్తారంటూ  ప్రజా ప్రతినిధులు, గ్రామస్తులు ప్రశ్నించారు.  ఆనందయ్య వల్ల గ్రామాల్లో అనేక ఇబ్బందులు పడుతున్నాం. చిన్న పిల్లలు అనారోగ్యానికి గురై హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నారు.  గ్రామంలోకి బయటి వ్యక్తుల రాక వల్ల అనేక వ్యాధులు వస్తున్నాయని వారు ఆరోపించారు. ఆనందయ్య మందు పంపిణీ ఆపాల్సిందేనని  పెద్ద ఎత్తున ఆందోళన చేసారు...ఆనందయ్య ముందే పంచాయతీ  ఏర్పాటు చేసిన గ్రామస్థులు,  మందు పంపిణీ కి నీ వద్ద ఏమీ అనుమతి ఉంది అంటూ ప్రశ్నించారు.

Related Posts