YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

భారీగా వైకాపా చీరలు స్వాధీనం

భారీగా వైకాపా చీరలు స్వాధీనం

సత్తెనపల్లి
సత్తెనపల్లి లో అధికారులు భారీ గా  జగన్ ఫోటో  ఉన్న చీరలు స్వాధీనం చేసుకున్నారు. అంబటి రాంబాబు కి ప్రధాన అనుచరుడు వైసీపీ నేత సౌందర్య సిల్క్స్ యజమాని  భవిరిశెట్టి సుబ్రమణ్యం కు సంబంధించిన ఇండస్ట్రియల్ ఏరియా గోడౌన్ లో 6000 జగన్ ఫోటో స్ ఉన్న చీరలు స్వాధీనం చేసుకున్నారు.  గౌడోన్ ని సీజ్ చేసి ,కేసు నమోదు చేసారు.

Related Posts