YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

బాలయ్య బాబు నన్ను గుర్తు పెట్టుకుని పిలవడం ఈ జన్మకు మరువలేను

బాలయ్య బాబు నన్ను గుర్తు పెట్టుకుని పిలవడం ఈ జన్మకు మరువలేను

బాలయ్య బాబు నన్ను గుర్తు పెట్టుకొని స్టేజి మీదకు పిలవడం ఈ జన్మకు మరువలేనని నందమూరి ఫ్యాన్స్ అభిమానిగా నేను ఉండటం ఒక గర్వకారణం అని ముస్లిం మైనారిటీ ముఖ్య కార్యదర్శి రహమాన్ ఆనందాన్ని వ్యక్తం చేశారు. మంగళవారం ఎమ్మిగనూరు, కోసిగి సైకిల్  రవాలి యాత్ర భాగంగా బాలకృష్ణ రావడంనిజంగా ఆనందంగా ఉందని అందులో స్టేజి మీద మా అభిమాని రహీం అనీ పిలవడం ఆనందానికి హద్దులు లేవు అని సినీ జీవితంలో ఓ వెలుగు ధీరుడు మనసున్న మారాజు ఫిలిం ఇండస్ట్రీని తన  నటనతో మెప్పిస్తున్న ఓ హీరో నిజజీవితంలో అభిమానులు ఇంతగా అభిమానిస్తున్న మా నందమూరి బాలయ్య బాబుకు నేను జన్మజన్మల రుణపడి ఉంటానని నందమూరి బాలయ్యకు అభిమానగా ఉన్నందుకు నేను చాలా కృతజ్ఞతలు తెలుపుతున్నానని తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. స్టేజి మీద వెళ్ళగానే తనను అక్కున చేర్చుకుని రంజాన్ ముబారక్ తెలిపారని అనంతరం ఏదైనా మాట్లాడు అని మైకు కూడా ఇచ్చారని అసలు ఏం మాట్లాడాలో తెలియక షాక్ లో ఉన్నానని భయపడి వద్దు ధైర్యం కూడా చెప్పారని మా తరఫున అభిమానులకు అభివందనాలు తెలపాలని  తెలియజేశారు. ఇంతటి అభిమానం మా బాలయ్య బాబు చూపిస్తున్నందుకు మా అభిమానం ఇంకా పెరిగిందని అభిమానులకు తెలియజేశారు. బాలయ్య బాబు ప్రజలందరికీ నాకు రహిమాన్ అప్పుడప్పుడు కాల్ చేస్తుంటాడు నాతో మాట్లాడుతుంటాడు మా  అభిమాని అని చెప్పడం నాకు చాలా గర్వంగా ఉందని ఆనందాన్ని వ్యక్తం చేశారు ఇది మాటల్లో చెప్పలేని ఆనందం మనసుల్లో చెప్పలేని అనుభతి తియ్యని జ్ఞాపకం మరువ లేని రొజు ఆని తెలిపారు.

Related Posts