YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

జూన్ 4 న వైకాపాకు పెద్ద కర్మ

జూన్ 4 న వైకాపాకు పెద్ద కర్మ

పి గన్నవరం
రాష్ట్ర టిడిపి నాయకులు, ఉండి కూటమి అభ్యర్థి కనుమూరి రఘురామ కృష్ణంరాజు  గురువారం నాఉ అయినవిల్లి విఘ్నేశ్వర స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించార ఆర్ఆర్ఆర్ మాట్లాడుతూ రాష్ట్రంలో దుష్ట పరిపాలన అంతమవ్వాలని దేవుణ్ణి కోరుకోవడం జరిగింది. చంద్రబాబు ముఖ్యమంత్రి కాబోతున్నారు. కేఏ పాల్ కూడా 175/175 వస్తాయంటున్నారు.. కేఏ పాల్ కి జగన్మోహన్ రెడ్డి కి పెద్దగా తేడా లేదు. రాష్ట్రంలో 125 సీట్లు పైబడి కూటమి గెలుచుకోబోతుంది. జూన్ 4 వ తేదీన యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ (వైయస్సార్ సీపీ) పార్టీకి పెద్ద కర్మ నిర్వహించబోతున్నామని అన్నారు.

Related Posts