
హైదరాబాదద్
బీజేపీ లీడర్ చికోటి ప్రవీణ్, ఫార్ములా ఈ కేసు, కేటీఆర్ బెయిల్ పై స్పందించారు. బీఆర్ఎస్ కు చుక్కేదురయింది. అధికారం అనే అహంకారం తో విర్రవీగిన కేటీఆర్ కి ఫార్ములా ఈ 1 రేస్ లో హైకోర్టు క్వాష్ పిటిషన్ ని కొట్టివేయటం స్వాగత్తిస్తున్నామని అన్నారు. కాంగ్రెస్ కి చిత్తశుద్ధి ఉంటే కేటీఆర్ ను అరెస్ట్ చేయాలి. కేటీఆర్ ని అరెస్ట్ అయితే జైల్లో యోగ మెడిటేషన్ చేస్తాను అన్నారు. అయన అరెస్ట్ అయితే యోగ మ్యాట్ ను ని బహుకరిస్తానని అన్నారు. ధర్మారక్ష తరపున యోగ మ్యాట్ ను కేటీఆర్ కు కి గిఫ్ట్ ఇవ్వటానికి ఎదురు చుస్తున్నామని అన్నారు.