YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

భువనేశ్వరికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబు

భువనేశ్వరికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబు

నారా భువనేశ్వరి  పుట్టినరోజు  సందర్భంగా టీడీపీ అధినేత , ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు  సతీమణికి జన్మదిన శుభకాంక్షలు  తెలిపారు.
ఈ మేరకు చంద్రబాబు ట్వీట్ చేశారు. 'భువనేశ్వరి! మీ ప్రేమ.. బలం మా కుటుంబానికి పునాది. ప్రతి ఒడిదుడుకులలో మీరు నా పక్కనే ఉన్నారు.. జీవితంలో నా భాగస్వామిగా మిమ్మల్ని పొందినందుకు నేను నిజంగా కృతజ్ఞుడను.. మీరు మా జీవితాలకు వెలుగు. మీ దయ, ప్రజల పట్ల మీకున్న శ్రద్ధ, వ్యాపారం, ధాతృత్వం రెండింటిలోనూ మీ హృదయపూర్వక నాయకత్వం మా అందరికీ స్ఫూర్తినిస్తాయి' అంటూ సీఎం చంద్రబాబు నాయుడు ట్వీట్ చేశారు.

Related Posts