YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆటలు

యువ క్రికెట్ టీంకు బీసీసీఐ భారీ నజరానా

యువ క్రికెట్ టీంకు బీసీసీఐ భారీ నజరానా

యంగ్ టీంపై పలువురి ప్రశంసలు

ఐసీసీ U-19 వరల్డ్‌కప్‌ ఫైనల్‌‌లో ఆస్ట్రేలియాపై భారీ విజయాన్ని సాధించిన యువ క్రికెట్ టీంకు బీసీసీఐ భారీ నజరానా ప్రకటించింది. కోచ్ ద్రవిడ్‌కు రూ.50లక్షలు, ఆటగాళ్లకు రూ.20లక్షలు, సపోర్ట్ స్టాఫ్‌కు రూ.20లక్షల చొప్పున బహుమతులను ఇవ్వనున్నట్లు ప్రకటించింది. 

యంగ్ టీంపై పలువురి ప్రశంసలు
ప్రపంచకప్‌లో అద్భుత విజయాన్ని సాధించిన యువ క్రికెటర్లకు రాష్ట్రపతి రామ్ నాథ్, ప్రధాని నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. అలాగే సెహ్వాగ్, వీవీఎస్ లక్ష్మణ్, అనిల్ కుంబ్లే, జడేజా తదితర క్రికెటర్లకు కూడా యంగ్ టీంపై ప్రశంసలు కురిపించారు.

Related Posts