YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

నవ్వుకోండి

పెళ్లాల దృష్టిలో

పెళ్లాల దృష్టిలో

"పెళ్ళాల"పై ఒక ప్రైవేట్ సంస్థ నిర్వహించిన మానసిక సర్వేలో వెలుగు చూసిన భయంకరమైన నిజాలు..????పెళ్లాల దృష్టిలో
ప్రపంచంలో అందరికన్నా మంచివాడు - వాళ్ళ నాన్న
ప్రపంచంలో అందరికన్నా ఎక్కువ వ్రేమించే మనిషి - వాళ్ళ అమ్మ
ప్రపంచంలో అందరికన్నా తెలివైనది - తనే
ప్రపంచంలో అందరికన్నా ఎక్కువ కష్టాలు పడేవాడు - తన తమ్ముడు
ప్రపంచంలో అందరికన్నా కిరాతకమైనది - తన ఆడపడుచు
ప్రపంచంలో అందరికన్నా అందమైన అబ్బాయి - తన కొడుకు
ప్రపంచంలో అందరికన్నా ఎక్కువ  విజయం సాధించేది - తన చెల్లి మొగుడు
ప్రపంచంలో అందరికన్నా చెడ్డవాడు, అబద్ధాలు చెప్పేవాడు, స్వార్దపరుడు, పనికిరాని వాడు, - తన  భర్త

Related Posts