YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

చెస్ క్రీడాకారిణి నడ్జాతో పెళ్లిపీటలెక్కబోతున్న హరికృష్ణ

 చెస్ క్రీడాకారిణి నడ్జాతో పెళ్లిపీటలెక్కబోతున్న హరికృష్ణ

- మార్చి3న హైదరాబాద్‌లోని నోవాటెల్‌లో చెస్ క్రీడాకారుల పెళ్లి 

భారత చెస్ ఆటగాడు, గ్రాండ్ మాస్టర్ హరికృష్ణ పెళ్లిపీటలెక్కబోతున్నాడు. తాను ప్రేమించిన సెర్బియా చెస్ క్రీడాకారిణి నడ్జాను హరికృష్ణ వివాహం చేసుకోనున్నాడు. మార్చి 3న హైదరాబాద్‌లోని నోవాటెల్‌లో ఈ ఇద్దరి వివాహం జరగనుంది. దీనికి సంబంధించిన ఓ వీడియోను హరికృష్ణ మీడియాకు విడుదల చేశాడు. అందులోనే హరికృష్ణ వివాహం చేసుకునే అమ్మాయి ఫొటో కూడా ఉంది. ఇక ఈ పెళ్లికి పలువురు చెస్ ప్రముఖులతో పాటు సెలబ్రిటీలు హాజరుకానున్నారు.

Related Posts