YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు జ్ఞానమార్గం

సంక్రాంతి పండుగపై సందేహాలొద్దు!!

సంక్రాంతి పండుగపై సందేహాలొద్దు!!

సంక్రాంతి పండుగ 14న జరుపుకోవాలా ? 15 న జరుపుకోవాలా ? అని చాలామందికి సందేహం ఉత్పన్నమవుతున్నది.దానికి కారణం సాంఘీక మాధ్యమాలలో, పలు వార్తా పత్రికలలో వచ్చిన వార్తలు.

సూర్యుడు ఏ రోజు మకర రాశిలో ప్రవేశిస్తాడో ఆ రోజును మకర సంక్రాంతిగా జరుపుకుంటాము. సూర్యుడు తేది: 14 - 01 - 2018, ఆదివారము రోజు మధ్యాహ్నము 01:46 ని॥ లకు మకరరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. కావున అదే రోజు అనగా తేది : 14 - 01 - 2018 నాడే మకర సంక్రాతి పండుగను ఆచరించాలి

తేది :13-01-2018, శనివారము : భోగి 

తేది:14-01-2018, ఆదివారము : మకర సంక్రాంతి 

తేది:15-01-2018, సోమవారము:కనుమ ( కరి )

Related Posts