YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వాణిజ్యం

పేటీఎంలో ఐ ఫోన్ల పై రూ.10 వేలు కాష్ బ్యాక్ ఆఫర్

 పేటీఎంలో ఐ ఫోన్ల పై రూ.10 వేలు కాష్ బ్యాక్ ఆఫర్

ఐఫోన్ 8 , ఐఫోన్ 8 ప్లస్ పై 10,000 రూపాయల కాష్ బ్యాక్ ప్రకటించిన PayTm , ఇంకో ఆఫర్ కూడా ఉంది అది ఏంటంటే ఎస్ బ్యాంకు క్రెడిట్ కార్డు ఉన్నవాళ్ళకి అదనపు 5000 కాష్ బ్యాక్  ఇస్తుంది ..

ఐఫోన్ వాట్సాప్ యాప్‌లో కొత్త ఫీచర్లు..!

వివరాలకు ఈ లింక్ ఫాలో కాగలరు : https://goo.gl/5ZLCfb

Related Posts