YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వాణిజ్యం

Xiaomi Mi టీవీ4 4K ఇండియాలో ₹39,999 లాంచ్ అయ్యింది

Xiaomi Mi టీవీ4  4K  ఇండియాలో ₹39,999 లాంచ్ అయ్యింది

Xiaomi Mi టీవీ4 55 అంగుళాల 4K HDR పనెల్  ఇండియా లో ₹39,999 లాంచ్ అయ్యింది. టీవీ తో పాటు Redmi Note 5 మరియు  Redmi Note 5 ప్రో  మొబైల్ ఫోన్స్  
 కూడా లాంచ్ చేసారు. వీటిని ఆన్లైన్ లో feb 22 నుంచి ఫ్లిప్ కార్ట్ మరియు MI వెబ్సైట్ లో బుక్ చేస్కోవచ్చు ..

 

Xiaomi Mi టీవీ4 ఫీచర్లు :
------------------------------

-- 4.9ఎంఎం మందం
-- 55-inch LED డిస్ప్లే ప్యానెల్  4K (3840x2160 పిక్సల్స్ ) రెసొల్యూషను మరియు  HDR సపోర్ట్ 
-- 64-bit quad-core Amlogic Cortex-A53
-- గ్రాఫిక్స్  4K 
-- 2GB RAM మరియు 8GB ఇంటర్నల్ మెమరీ   .

Related Posts