YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు జ్ఞానమార్గం ఆంధ్ర ప్రదేశ్

బ్రాహ్మణ పరిషత్, తెనాలి వారిచే కెలాండర్ల ఆవిష్కరణ..!!

 బ్రాహ్మణ పరిషత్, తెనాలి వారిచే కెలాండర్ల ఆవిష్కరణ..!!

 ప్రియ బ్రాహ్మణ చైతన్య దీపికలారా.. రానున్న 2019 నూతన సంవత్సరంలో అందరికీ మంచి జరగాలని కోరుకుంటూ.. అందరి కుటుంబాలు సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ... సద్గురువులు చూసించిన విధం గా.. 2019 కేలాండర్ ని .. ప్రాతః స్మరణీయులు.. చిరస్మరణీయులు.. అయిన..మహాత్ముల అద్భుత సంగ్రహ జీవిత చరిత్ర తో.. వారి దివ్యమైన చిత్రాన్ని ముద్రించి..2019 కెలాండర్ల ని ముద్రణ చేయించింది మీ బ్రాహ్మణ పరిషత్. ఈ కెలాండర్ల ఆవిష్కరణ మహోత్సవం..మరియు పంపిణీ కార్యక్రమం..ఈ సోమవారం.. 31-12-2018 సాయంత్రమ్..4.00 గంటలకు.. రామలింగేశ్వర పేట లోని శ్రీ మూల్పూరు సుబ్రహ్మణ్య శాస్త్రి గారి కళ్యాణ మండపం లో .. ప్రముఖ శరభోపాసకులు..సువర్ణ ఘంటా సింహతలాట కంకణ సన్మానితులు.. శ్రీ బాలాత్రిపురసుందరి శైవాగమ విద్యాపీఠ, శివశ్రీ జ్యోతిషాలయ అధిపతులు..ఆంధ్రప్రదేశ్ దేవాదాయ ధర్మాదాయ శాఖా అర్చక పరీక్షాధికారి.. శైవాగమ విద్యా వాచస్పతి.. బ్రహ్మశ్రీ మామిళ్లపల్లి మృత్యుముజయ ప్రసాద్ గారు.. శ్రీమతి. శ్యామలా దేవి దంపతుల సువర్ణ హస్తముల మీదుగా..ఆవిష్కరణ మహోత్సవం అద్భుతం గా జరుగును. కావునా సంఘీయులందరూ ఈ కార్యక్రమానికి విచ్చేసి..2019 నూతన సంవత్సర కేలాండర్ స్వీకరించి.. గాయత్రీ మాత అనుగ్రహానికి.. సద్గురువుల కృపకు పాత్రులు కావాల్సినదిగా కోరుతున్నాము... అల్పాహార విందు. సాయంత్రం.5.00 గంటలకు.

Related Posts