Highlights
- జేఎఫ్ సీ పవన్ కళ్యాణ్

బిజెపి నేతలు గతంలో చెప్పినట్లే వెబ్ సెట్ లో లెక్కలు చూసుకోమన్నారని జనసేన అధినేత పవన్తె కళ్యాణ్ తెలిపారు.శుక్రవారం ఓ హోటల్‌లో ఏర్పాటు చేసిన సంయుక్త నిజ నిర్థారణ కమిటీ (జేఎఫ్‌సీ) సమావేశంలో పలువు ప్రముఖులతో సమావేశమయ్యారు.
.ఈ సమావేశానికి ముందు పవన్ మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు. జేఎఫ్ సీలో చేరేందుకు వైసీపీ, టిడిపి సుముఖత చూపలేదని చెప్పారు.
ఏపీలో ఇదివరకెప్పుడూ మేధావులంతా ఒకే వేదికపైకి రాలేదన్నారు. సమావేశం అనంతరం సబ్ కమిటీలు ఏర్పాటు చేస్తామన్నారు.