YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆటలు

ఇండియాలో ఆస్ట్రేలియా పర్యటన షెడ్యూల్ ప్రకటించిన బీసీసీఐ..!!

ఇండియాలో ఆస్ట్రేలియా పర్యటన షెడ్యూల్ ప్రకటించిన బీసీసీఐ..!!

 టీం ఇండియా ఆస్ట్రేలియా టూర్ లో అంచనాలు మించి రాణిస్తుంది. అప్పుడే టెస్ట్ సిరీస్ ను ఖాతాలో వేసుకుంది.. మరోవైపు ఆస్ట్రేలియా ఇండియా లో ఫిబ్రవరి 24 నుంచి మార్చి 13 వరకు పర్యటనకు వస్తుంది. ఈ టూర్ లో భాగంగా భారత్-ఆసీస్ ల మధ్య రెండు టీ20లు, ఐదు వన్డేలు జరగనున్నాయి. ఇందులో ఒక టీ20 విశాఖపట్నంలో, ఒక వన్డే హైదరాబాదులో జరగనున్నాయి. దీనికి సంబంధించిన షెడ్యూల్ ను బీసీసీఐ ప్రకటించింది.
 
టీ20 షెడ్యూల్:
ఫిబ్రవరి 24 - తొలి టీ20 - బెంగళూరు
ఫిబ్రవరి 27 - రెండో టీ20 - విశాఖపట్నం

వన్డే షెడ్యూల్:
మార్చి 2 - తొలి వన్డే - హైదరాబాద్
మార్చి 5 - రెండో వన్డే - నాగపూర్
మార్చి 8 - మూడో వన్డే - రాంచీ
మార్చి 10 - నాలుగో వన్డే - మొహాలీ
మార్చి 13 - ఐదో వన్డే - ఢిల్లీ

Related Posts