YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

దేశీయం

 మరుగుదొడ్డి శుభ్రం చేసిన భాజపా ఎంపీ 

Highlights

మట్టి, ఇసుకతో నిండిన మరుగుదొడ్డి

చేతులకు గ్లవుజ్‌ లు లేకుండానే 

భాజపా ఎంపీ జనార్దన్‌ మిశ్ర

 మరుగుదొడ్డి శుభ్రం చేసిన భాజపా ఎంపీ 

 ప్రాధమిక పాఠశాలలోని మరుగుదొడ్లను రేవా నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న భాజపా ఎంపీ జనార్దన్‌ మిశ్ర స్వయంగా శుభ్రం చేశారు.. చేతులకు గ్లవుజ్‌ వంటివి ఏమీ ధరించకుండా ఆయన మురుగుదొడ్లను శుభ్రం చేశారు. ఇక్కడి భుసుండి గ్రామంలోని ప్రాధమిక పాఠశాలను జనార్దన్‌ మిశ్ర గురువారం సందర్శించారు. అక్కడి మరుగుదొడ్డి అంతా కూడా మట్టి, ఇసుకతో నిండిపోయి ఉండటం కనిపించింది. వెంటనే దానిని శుభ్రం చేసేశాను అంటూ ఆయన ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ వెల్లడించారు.

Related Posts