YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు

మాదకద్రవ్యాల కేసులో ఆప్రికన్ యువతి ఆరెస్టు

మాదకద్రవ్యాల కేసులో ఆప్రికన్ యువతి ఆరెస్టు

యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:   

హైదరాబాద్ లో మరో డ్రగ్ మాఫియా గుట్టు రట్టయింది. సోమాజిగూడ లో ఆటో లో తరలిస్తున్న 50 గ్రాముల కొకైన్, పది గ్రాముల ఎక్సటేషియాను హైదరాబాద్ ఎక్సైజ్ పోలీసులు పట్టుకున్నారు.  ఈ ఘటనలో ఆఫ్రిక్ యువతి జెనీవే ఆల్డో ను అదుపులోకి తీసుకున్నారు. పట్టుకున్న డ్రగ్స్  విలువ ఐదు లక్షలు వుంటుంది.  గోవా నుంచి హైదరాబాద్ తరలిస్తుండగా పట్టుకున్నారు.   గోవా కేంద్రంగా ఈ మూఠా పనిచేస్తుందని, అక్కడ నుంచి తమ కస్టమర్లకు డ్రగ్స్ సరఫరా చేస్తున్నారని అధికారులు చెప్పారు. 

Related Posts