YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వాణిజ్యం

నీరవ్ వజ్రాల సంస్థకు ప్రియాంకా చోప్రా ఝలక్ 

Highlights

  • ఫైర్‌స్టార్‌కు బ్రాండ్ అంబాసిడర్‌ రద్దు 
నీరవ్ వజ్రాల సంస్థకు ప్రియాంకా చోప్రా ఝలక్ 

పంజాబ్ నేషనల్ బ్యాంకు లో భారీ కుంభకోణానికి పాల్పడి విదేశాలకు పరారైన నీరవ్ మోదీ వజ్రాల సంస్థ ఫైర్‌స్టార్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్న బాలీవుడ్ నటి ప్రియాంకా చోప్రా ఝలక్ ఇచ్చారు. ఈ స్కామ్ కారణంగా  ఆ కంపెనీతో తన కాంట్రాక్టును వదులుకున్నారు. ఈ విషయాన్ని హీరోయిన్ తరపున ఆమె ప్రతినిధి తెలిపారు. పంజాబ్ నేషనల్ బ్యాంక్‌కు సంబంధించి  నీరవ్ మోదీ సంస్థ సుమారు 1200 కోట్లు ఎగ్గొట్టన కేసులో విచారణ కొనసాగుతున్న సంగతి తెలిసిందే .అయితే ఆ కంపెనీ ఆభరణాలకు ప్రియాంకా గతంలో ప్రమోషన్ చేసింది. ఇదిలా ఉండగా  తనకు రావాల్సిన అమౌంట్‌ను కూడా నీరవ్ ఇవ్వలేదని ఇటీవల ప్రియాంకా పేర్కొన్న విషయం విదితమే.

Related Posts